'పెళ్లి చేసుకుందాం' రీరిలీజ్ ఎప్పుడంటే?

'పెళ్లి చేసుకుందాం' రీరిలీజ్ ఎప్పుడంటే?

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'పెళ్లి చేసుకుందాం' సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. DEC 13న వెంకీ మామ బర్త్ డే సందర్భంగా ఈ సూపర్‌ హిట్‌ మూవీని రీ రిలీజ్‌ చేస్తున్నారు. వెంకటేష్, సౌందర్య జోడీగా నటించిన చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. సి.వెంకట్రాజు, జి. శివరాజు నిర్మించిన ఈ సినిమా 1997 OCT 9న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది.