అరకు డిగ్రీ కళాశాలలో బిర్సా ముండా జయంతి వేడుకలు

అరకు డిగ్రీ కళాశాలలో బిర్సా ముండా జయంతి వేడుకలు

 ASR: ఆదివాసీ హక్కుల పోరాటయోధుడు బిర్సా ముండా 150వ జయంతి వారోత్సవాలు జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిచ్చింది. గురువారం అరకు ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో బిర్సా ముండా జయంతిని జరిపారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ చలపతిరావు, ఆ సంఘం జిల్లా కార్యదర్శి బాలదేవ్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. పోరాటాలకు బిర్సా ముండా ఆదర్శమని అన్నారు.