రాజన్న ఆలయం గేటుకు సూచిక బోర్డు ఏర్పాటు

రాజన్న ఆలయం గేటుకు సూచిక బోర్డు ఏర్పాటు

SRCL: వేములవాడ రాజన్న ఆలయం గేటుకు సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనుల కారణంగా ఆలయంలో దర్శనాలను నిలిపివేసిన నేపథ్యంలో శ్రీ స్వామి వారి దర్శనానికి, భీమేశ్వరాలయం, బద్ది పోచమ్మ ఆలయం, పార్కింగ్ స్థలానికి దారి చూపిస్తూ గేటుకు రేకులపై ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దర్శనాలను భీమేశ్వరాలయానికి మార్చడం, ట్రాఫిక్ మళ్ళింపు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.