రొంపిచర్లలో అవగాహన ర్యాలీ

రొంపిచర్లలో అవగాహన ర్యాలీ

CTR: రొంపిచర్లలో బుధవారం ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. PHC డాక్టర్లు దినేష్ కుమార్, వినయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దోమల వల్ల మలేరియా జ్వరాలు వస్తాయని వారు వివరించారు. దోమల నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.