ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్

MHBD: మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 9వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అనంతరం మాట్లాడుతూ..  ఇళ్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగించాలని ప్రభుత్వం సూచించినట్లు దశలవారీగా నిర్మాణం పూర్తి అయిన ఇళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి త్వరగా బిల్లులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.