అధ్వానంగా మారిన రోడ్ల దుస్థితి

అధ్వానంగా మారిన రోడ్ల దుస్థితి

HYD: నగరంలో రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్లు గడిచిన నగర రోడ్లు బాగుపడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు NIA, సైబరాబాద్, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో అటు ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసి కలిసి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు.