VIDEO: ఏళ్ల తరబడి సమస్య.. త్వరలో పరిష్కారం

VIDEO: ఏళ్ల తరబడి సమస్య.. త్వరలో పరిష్కారం

కృష్ణా: పమిడిముక్కల మండలం గోపువానిపాలెం వద్ద నేషనల్ హైవే అండర్‌పాస్ రోడ్డు వర్షం పడితే నిండుకుండలా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా స్పందించి జాయింట్ కలెక్టర్, హైవే అధికారులతో చర్చించారు. వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుని, మూడు నాలుగు రోజుల్లో గుంతలు పూడ్చి డ్రైనేజ్ సమస్యను పరిష్కారస్తామన్నారు.