శ్రీసిటీని సందర్శించిన ఎమ్మెల్సీ
TPT: శ్రీసిటీని ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి శనివారం సందర్శించారు. శ్రీసిటీ MD డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్వాగతం పలికారు. శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలు, ఉద్యోగాల కల్పన గురించి వివరించారు. శ్రీసిటీ ప్రణాళిక, అభివృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికులు, మహిళలకు ఎక్కువగా ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.