VIDEO: సిట్ నోటీసులు.. BRS ఆధ్వర్యంలో నిరసనలు
NRML: మాజీ సీఎం కేసీఆర్‌కి సిట్ నోటీసులు నేపథ్యంలో భైంసాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వివిధ కూడళ్లలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ భైంసా మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త జక్కా వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన తెలిపారు.