VIDEO: 'జేబులు నింపుకోవడంలోనే ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి'

VIDEO: 'జేబులు నింపుకోవడంలోనే ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి'

E.G: కూటమి ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యేలు కేవలం తమ జేబులు నింపుకోవడంలోనే చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నారని, ప్రజా సమస్యలు వారికి ఏమాత్రం పట్టడం లేదని మాజీ ఎంపీ భరత్ మండిపడ్డారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో పలు సమస్యలపై అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. వైసీపీ హయాంలో 35 వేల మందికి పట్టాలు ఇచ్చామని కనీసం వారు ఇల్లు కట్టుకోవడానికి చర్యలు లేవన్నారు.