'తక్షణమే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి'

'తక్షణమే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి'

NTR: జి.కొండూరు మండలంలోని కరెంటు సబ్‌స్టేషన్ వద్ద ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మండల విద్యుత్ శాఖ అధికారి రఫీకి వినతి పత్రం వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వాడు మాట్లాడుతూ.. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తక్షణమే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలన్నారు.