మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

KRNL: ఎమ్మిగనూరు పట్టణం పలు వార్డులను MLA బీ వీ జయనాగేశ్వర రెడ్డి సందర్శించి ఇటీవల మరణించిన కుటుంబాలను ఇవాళ పరామర్శించారు. మిలిటరీ కాలనీలో అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ కార్యకర్త సురేష్, అలాగే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 1వ వార్డు కమర్తి చంద్రశేఖర్, 2వ వార్డుకు చెందిన పార్టీ సీనియర్ కార్యకర్త, పెయింటర్ ఇనాయతుల్ల కుటుంబాలను MLA పరామర్శించారు.