సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన మాజీ ఎమ్మెల్యే

SRD: నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన బేగరి భూమయ్య ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.30 వేలు చెక్కును మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ పరమేష్, టీఆర్ఎస్వీ నాయకులు అశోక్ రెడ్డి, చింటూ నరేష్, రాజు ముదిరాజ్ (NRI) తదితరులు ఉన్నారు.