అన్నవరం సత్యదేవుని ఆదాయం రూ. 24 లక్షలు

అన్నవరం సత్యదేవుని ఆదాయం రూ. 24 లక్షలు

కాకినాడ: శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో కొలువై ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రముఖ పుణ్యక్షేత్రం సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో గురువారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన వివిధ విరాళాలు, సేవలు ద్వారా ఆలయానికి రూ. 24 లక్షలు ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.