VIDEO: పనులలో నాణ్యత పాటించాలి: కలెక్టర్

VIDEO: పనులలో నాణ్యత పాటించాలి: కలెక్టర్

WNP: పట్టణంలోని పీర్లగుట్ట దగ్గర రూ.కోటి 25 లక్షలు ఎంపీ ల్యాండ్ నిధులతో నిర్మిస్తున్న కళాశాల బాలికల వసతిగృహం నిర్మాణపనులను కలెక్టర్ ఆదర్శ సురభి సోమవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ చివరి వారం వరకు నిర్మాణ పనులను పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పనులలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు.