అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన బీజేపీ ఎమ్మెల్సీలు

HYD: బీజేపీ ఎమ్మెల్సీలు మల్కా కొమురయ్య, అంజిరెడ్డి శాసనమండలి ప్రమాణ స్వీకారానికి ముందు HYD గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం గౌరవ యాత్రగా ర్యాలీ నిర్వహిస్తూ నడకన శాసనమండలి భవనానికి చేరుకున్నారు. ఉద్యమ త్యాగాలకు గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు తెలిపారు.