రంజాన్ ప్రార్థనలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని రాజా పానగల్ రోడ్డులోని ఈద్గా దగ్గర రంజాన్ ప్రార్థనలు జరిగాయి. ఇందులో వైసీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యమత్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు.