నిజరూపంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ అమ్మవారు దర్శనం

నిజరూపంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ అమ్మవారు దర్శనం

CTR: పుంగనూరు పట్టణంలో మంగళవారం సందర్భంగా గ్రామ దేవత అయిన శ్రీ విరుపాక్షి మారెమ్మ నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారి మూలవర్లను తల పంచామృతలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత పసుపు, కుంకుమ, కాటుకతో అమ్మవారిని నిజరూపంలో అలంకరించారు.