VIDEO: మంత్రి బౌలింగ్.. ASP బ్యాటింగ్

VIDEO: మంత్రి బౌలింగ్.. ASP బ్యాటింగ్

WGL: పట్టణ కేంద్రంలోని రామస్వామి గ్రౌండ్‌లో ఇవాళ క్రికెట్ లీగ్ ఏర్పాటు చేశారు. ఈ లీగును ప్రారంభించేందుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ASP శుభం ప్రకాష్ హాజరై లీగును ప్రారంభించారు. అనంతరం మంత్రి కొండా బౌలింగ్ చేయగా.. ASP శుభం ప్రకాష్ బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో అధికారులు, క్రీడాకారులు, తదితరులు ఉన్నారు.