VIDEO: గన్ పార్క్ వద్ద నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్సీ

VIDEO: గన్ పార్క్ వద్ద నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్సీ

MHBD: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి, మద్దతు ధర చెల్లించాలని MLC తక్కడపల్లి రవీందర్ రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో HYD గన్ పార్క్ వద్ద BRS పార్టీ MLAలు, MLC లతో కలిసి రవీందర్ రావు నిరసన తెలిపారు. మొక్కజొన్న కంకులు, ప్లకార్డులతో రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేసారు.