రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ

రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ

RR: శంకర్ పల్లి పట్టణంలోని MPDO కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొని జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద రైతులకు ఉచితంగా కంది విత్తనాలు (మినీ కిట్స్ - చిరు సంచులు)ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.