iBOMMA రవి కేసులో కీలక విషయాలు

iBOMMA రవి కేసులో కీలక విషయాలు

TG: iBOMMA రవికి సినిమాలు సప్లై చేస్తూ సహకరిస్తున్నవారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తమిళ్, హిందీ, మూవీ రూల్స్ వెబ్‌సైట్ల ద్వారా సినిమాలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్స్‌కి డబ్బు పంపినట్లు ఆధారాలు సేకరించారు.