VIDEO: 'వీధి కుక్కలను నియంత్రించాలి'

VIDEO: 'వీధి కుక్కలను నియంత్రించాలి'

నల్లబెల్లి మండల కేంద్రంలోని రేలకుంట ప్రధాన రహదారిపై వీధి కుక్కలు గుంపులు గుంపులుగా రావడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు స్థానిక ప్రజల ఆరోపించారు. అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించి కుక్కల భారీ నుంచి గ్రామ ప్రజలను రక్షించాల్సిందిగా అధికారులను ప్రజలు కోరుకున్నారు.