హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ అంబర్‌పేటలో బస్సు ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలు మృతి
చంచల్‌గూడ జైలులో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి  దామోదర్ రాజనర్సింహ
➢ శంషాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
➢ గాంధీభవన్‌లో ఘనంగా NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలు