'ఉస్తాద్‌' ట్రైలర్‌పై ప్రముఖుల పోస్ట్‌లు

'ఉస్తాద్‌' ట్రైలర్‌పై ప్రముఖుల పోస్ట్‌లు

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పవర్‌ఫుల్ ట్రైలర్‌పై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వరుణ్‌ తేజ్‌, సుజీత్‌, అనిల్‌ రావిపూడి, నిఖిల్ వంటి ప్రముఖులు స్పందిస్తూ.. పవన్ మాస్ మేనరిజం అద్భుతమని, ఈ సినిమాతో బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు.