ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
SS: ఉపాధ్యాయురాలిపై దురుసుగా ప్రవర్తించిన ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై మొహమ్మద్ రిజ్వాన్ తెలిపారు. మండలంలోని మామిళ్లపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా నాగలక్ష్మిపై అదే పాఠశాలలో పనిచేస్తున్న భోజన నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారు ఈ ఘటనపై విచారణ జరిపి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.