నేడు ఈ సమయంలో కరెంట్ కట్

నేడు ఈ సమయంలో కరెంట్ కట్

RR: మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని మీర్ పేట ఏఈ బాలాగౌడ్ తెలిపారు. 11కేవీ వాంబేకాలనీ ఫీడర్ పరిధిలోని లలితానగర్, రాఘవేంద్రనగర్, వాంబేకాలనీ, వెంకటగిరికాలనీ, వీరమణికాలనీల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.