'ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి'

'ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి'

BHNG: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ భాస్కర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి 58 అర్జీలను స్వీకరించారు.