76 రోజులుగా పోరాటం.. స్పందన లేదు

76 రోజులుగా పోరాటం.. స్పందన లేదు

AKP: రాంబిల్లి మండలం పంచదార్ల వద్ద 76 రోజుల నుంచి న్యాయం చేయాలని కోరుతూ దళిత రైతులు పోరాటం చేస్తున్న స్పందన కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ విజయ కృష్ణన్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని వారు సోమవారం విజ్ఞప్తి చేశారు. మామిడి, జీడి తోటలను పెంచుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. భూములు లాక్కుంటే తాము రోడ్డున పెడతామన్నారు.