VIDEO: 'చంద్రబాబు మెప్పుకోసమే జగన్‌ను తిడుతున్నారు'

VIDEO: 'చంద్రబాబు మెప్పుకోసమే జగన్‌ను తిడుతున్నారు'

KDP: జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం జమ్మలమడుగులోని YCP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఆదినారాయణ రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్‌, భారతి గురించి విమర్శలు చేస్తేనే ప్రభుత్వంలో గుర్తింపు వస్తుందని భావించి ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.