ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే శ్రావణిశ్రీ
ATP: శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, తమ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ప్రజల సమస్యలపై పలు అర్జీలను స్వీకరించారు. ఎమ్మెల్యే శ్రావణి శ్రీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు, పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.