పత్తి, వరి పంటలను పరిశీలించిన కలెక్టర్

పత్తి, వరి పంటలను పరిశీలించిన కలెక్టర్

SRPT: నూతనకల్లు మండలంలో మొంథా తుఫాన్ ప్రభావంతో నీటమునిగిన పత్తి, వరి పంటలను గురువారం సాయంత్రం కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ పరిశీలించారు. మండలంలోని మిరియాల గ్రామానికి చెందిన ఏర్పుల రామలింగం అనే రైతు 4 ఎకరాల పత్తి చేను నీటమునగడంతో ఆయన పరిశీలించి, అలాగే పంట నష్టపోయి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారిని ఆదేశించారు.