VIDEO: జిల్లాలో పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు

VIDEO: జిల్లాలో పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు

WNP: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రానికి అనుమతించారు.