జిల్లా స్థాయిలో రాణించిన పుంగనూరు విద్యార్థిని

జిల్లా స్థాయిలో రాణించిన పుంగనూరు విద్యార్థిని

CTR: పుంగనూరు విద్యార్థిని చిత్తూరు జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి అందుకుంది. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాస రచన పోటీల్లో జడ్పీ బాలికల ఉన్నత పాఠకాల విద్యార్థిని మరియా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా HM రుద్రాణి, ఉపాధ్యాయ బృందం మరియాను అభినందించారు.