ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్ - తెలంగాణ పేరుతో వాల్ పోస్టర్లు

ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్ - తెలంగాణ పేరుతో వాల్ పోస్టర్లు

MLG: వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రధాన కూడలిలో సోమవారం మావోయిస్టుల ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్ - తెలంగాణ పేరుతో వాల్ పోస్టర్లు కలకలం సృష్టించింది. సిద్ధాంతం కోసం అడవి పాలైన అన్నల్లారా, అక్కల్లారా మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యునికి అశాకిరణం ఎన్నడైంది? మీకు ఎదురైన సవాళ్లు, తద్వారా వచ్చే పరిణామాలు విశ్లేషిస్తే మీకు ఆత్మసంతృప్తిని మిగిల్చిందేంది.