'సీడీసీ కార్యాలయానికి ప్రభుత్వ భవనం కేటాయించాలి'
కామారెడ్డి జిల్లాలో సీడీసీ కార్యాలయానికి ప్రభుత్వ భవనం కేటాయించాలని సీడీసీ ఛైర్మన్ మహమ్మద్ ఇర్షారుద్దీన్ కోరారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ప్రభుత్వం ప్రత్యే కంగా భవనం కేటాయించాలని కోరారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు.