VIDEO: టెక్కలి ఆంధ్ర వీధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహణ
SKLM: టెక్కలి పట్టణంలోని ఆంధ్ర వీధిలో వజ్ర పహార్ కార్యక్రమంలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు, గంజాయి వంటి అక్రమ నిల్వలతో పాటు అక్రమ రవాణా వంటి వాటిపై గాలిస్తున్నామని వివరించారు.