బాబోయ్ కుక్కలు

బాబోయ్ కుక్కలు

NZB: బాన్స్‌వాడ పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో కుక్కల బెడద విపరీతమైందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు 15 మంది కుక్క కాటుకు గురై బాన్స్‌వాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కలను నివారించి, తమకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.