మద్యం రవాణా కేసు.. నేడు నిందితుల విచారణ

మద్యం రవాణా కేసు.. నేడు నిందితుల విచారణ

AP: మద్యం రవాణా కేసులో నిందితులను ఇవాళ సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. నిన్న విచారణకు రాని కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడికి మరోసారి నోటీసులు పంపనున్నారు.