VIDEO: 'కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితమైంది'

VIDEO: 'కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితమైంది'

KDP: మహిళా సాధికారత విషయంలో కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితమైందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి విమర్శించారు. సోమవారం వేంపల్లెలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించిందన్నారు. దీంతో మహిళలు ఆర్థికంగా బలపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.