VIDEO: అలంకారప్రాయంగా మారిన షెడ్లు

VIDEO: అలంకారప్రాయంగా మారిన  షెడ్లు

KNR తిమ్మాపూర్ మండలంలో నిర్మించిన సాగ్రిగేషన్ షెడ్లు అలంకారప్రాయంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం 12 షెడ్లను ఒక్కోటి రూ.2.5 లక్షల వ్యయంతో ఉపాధిహామీ తదితర నిధులతో నిర్మించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను వేరు చేసి సేంద్రీయ ఎరువు తయారీ లక్ష్యంగా ఏర్పాటు చేసినా, అనేక షెడ్లు నిరుపయోగంగా మారాయని, అధికారులు స్పందించాలని కోరుతున్నారు.