అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: భోగాపురం మండలం రామచంద్రపేట పంచాయతీలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు.