'పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యం'

'పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యం'

KNR: పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య అన్నారు. ఆదివారం సైదాపూర్ మండలంలోని పెరుకపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుందన్నారు.