'అవసరం ఉన్నచోట బోన్లు ఏర్పాటు చేయండి'

'అవసరం ఉన్నచోట బోన్లు ఏర్పాటు చేయండి'

MBNR: జిల్లా కేంద్రంలోని తిరుమల దేవుని గుట్ట ప్రాంతంలో గత కొద్ది నెలలుగా ప్రజలను చిరుతపులి ఇబ్బందులకు గురి చేస్తుంది. దాన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు అవసరం అయిన చోట బోన్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఒక ప్రకటన ద్వారా తెలిపారు. నిన్న సాయంత్రం టీడిగుట్ట ప్రాంతంలో చిరుత హల్ చల్ చేసిన నేపథ్యంలో ఆయన ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్నారు.