RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

HYD: TGSRTC ఉద్యోగులకు 2.1 శాతం DA పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ పెంపు JAN 2, 2026 నుంచి అమల్లోకి రానుండగా.. గడిచిన మూడు నెలల బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. దీంతో గతంలో ఉన్న 50.7% DA, ఇప్పుడు 52.8 శాతానికి చేరింది. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రికి, ప్రభుత్వానికి MD Y. నాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.