జనసేన మండల ఉపాధ్యక్షుడుకి ఘనంగా సత్కారం

NLR: జనసేన జిల్లా ప్రధాన కార్యాలయంలో ఆదివారం నామినేటెడ్ పదవులు పొందిన వారికి సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గునుకుల కిషోర్, నక్కల శివ కుమార్ ఆధ్వర్యంలో 20మందికి సన్మానం చేశారు. బుచ్చి జనసేన మండల ఉపాధ్యక్షుడు ప్రసాద్‌కు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో మెంబర్‌గా ఎన్నికైన సందర్భంగా సన్మానం చేశారు.