VIDEO: 'యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరణ పనులు చేపట్టండి'
CTR:పెద్దపంజాణి మండలం బొమ్మరాజు పల్లి గ్రామపంచాయతీలో వలసపల్లి వద్ద ముద్దలపల్లి చెరువుకు పడిన గండిని శుక్రవారం ఉదయం పలమనేరు MLA ఎన్.అమరనాథ్ రెడ్డి పరిశీలించారు. మొంథా తుఫాను కారణంగా చెరువు కట్టపై ఆర్ అండ్ బి రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించి ప్రజలకు అసౌకర్యం ఏర్పడింది. యుధ్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చెయ్యాలని MLA ఆదేశించారు.