రైతులకు దుక్కి యంత్రాలు పంపిణీ

రైతులకు దుక్కి యంత్రాలు పంపిణీ

VZM: గజపతినగరం మండలంలోని కొత్త బగ్గాం, కొనిసి, మధుపాడ గ్రామాల్లో రైతులకు దుక్కి యంత్రాలను ఆగ్రోస్ జిల్లా ప్రబంధుకులు చంద్రశేఖర్ బాబు, గజపతినగరం సహాయ సంచాలకులు కే.మహారాజన్, ఏవో ధనలక్ష్మిలు గురువారం పంపిణీ చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆన్ లైన్‌లో బుక్ చేసిన వారికి అందించామన్నారు. యంత్రాలు పనిచేసే విధానాన్ని గురించి వివరించారు.