VIDEO: 'వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి'

VIDEO: 'వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి'

ప్రకాశం: పెద్దదోర్నాల మండలం కొత్తూరు గ్రామంలో బుధవారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ఇందులో భాగంగా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్, టన్నెల్ డీవాటరింగ్ పనులను సమీక్షించిన మంత్రి, పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.