VIDEO: సంగమేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ

VIDEO: సంగమేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ

SRD: తెలంగాణలో దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేతు గ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మూసిన తలుపులు ఇవాళ తెరుచుకున్నాయి. పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం, హరతి సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు.